వికారాబాద్ జిల్లాలోని దారూర్ మండలం పరిధిలోని మున్నూరు సోమవారం గ్రామాల్లో దళితకానికి గత వారం రోజులుగా మిషన్ భగీరథ నీళ్లు రావడంలేదని కెపిఎస్ మండల ఉపాధ్యక్షులు యాదయ్య జంగయ్య దశరథ్ నర్సింలు శనివారం పేర్కొన్నారు కాలనీకి రావాల్సిన పైప్ లైన్ పగిలిపోయి వారం రోజులు గడుస్తున్న ప్రభుత్వం అధికారులు పట్టించుకోవడం లేదని తెలిపారు దీంతో తాగునీరు కోసం ప్రజలు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉందన్నారు