తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణ సి ఐ బాబి పర్యవేక్షణలో విద్యార్థులు యువతే లక్ష్యంగా గంజాయి విక్రయాలు చేస్తున్న ఆరు మందిని స్థానిక పోలీసుల అరెస్టు చేసి గుట్టురట్టు చేశారు. నాయుడుపేట డీఎస్పీ కార్యాలయంలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో పాల్గొన్న నాయుడుపేట డి ఎస్ పి చెంచుబాబు గంజాయి విక్రయ ముఠా వివరాలను వెల్లడించారు. నాయుడుపేట పట్టణంలో విద్యార్థులు యువతే లక్ష్యంగా ఎంచుకొని గంజాయ్ విక్రయాలు చేస్తున్న ఆరు మందిని అరెస్టు చేసి వారి వద్ద నుండి రెండున్నర లక్షల రూపాయల విలువ గల 11:30 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అలాగే వారి వద్ద ఉన్న నాలుగు సెల్ ఫోన్లు, రెండు మోటార్