నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని శ్రీ చక్ర సహిత వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో దేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా మంగళవారం అమ్మవారు గాయత్రీ దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు మంగళవారం ఉదయం నుంచి అమ్మవారికి విశేష అభిషేకాలు పంచామృతలతో పంచ ద్రవలతో విశేషాభిషేకం కలశ పూజలు కుంకుమార్చన విశేష పూజలు సాదరణ పూజలు మహా మంగళ హారతి నివహించారు అమ్మవారి మూలవిరాట్ ఉత్సవాలు భక్తులకు గాయత్రీ దేవిగా దర్శనమిచ్చారు, ఆర్యవైశ్య సంఘం పట్టణ అధ్యక్షుడు భీమిశెట్టి జయ రామకృష్ణ ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి వన్ మినిట్ ప్రోగ్రాం సంస్కృతి కార్యక్రమంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో యువజన సంఘం వాసవి మహ