Download Now Banner

This browser does not support the video element.

తాండూరు: నిరుపేదల కోసమే ఇందిరమ్మ ఇల్లు: ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి

Tandur, Vikarabad | Aug 22, 2025
నిరుపేదల కోసం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు ప్రభుత్వం చేపడుతుందని తాండూర్ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు శుక్రవారం పెద్దముల్ మండలం బండపల్లి గ్రామంలో పనుల జాతరలో భాగంగా నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇంటి పనులను పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అన్ని పనులను చేపడుతున్నామని పేర్కొన్నారు
Read More News
T & CPrivacy PolicyContact Us