యాదాద్రి భువనగిరి జిల్లా: మార్వాడి గో బ్యాక్ నినాదంతో శుక్రవారం జరగబోయే తెలంగాణ రాష్ట్ర బందును విజయవంతం చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ వర్తక సంగం జేఏసీ అధ్యక్షుడు శ్రీనివాస్ పిలుపునిచ్చారు. గురువారం సాయంత్రం సమావేశమైన వర్తక సంఘం నాయకులు శుక్రవారం మండల కేంద్రంలో స్వచ్ఛంద బంధువులు పాటించాలని నిర్ణయించారు. మార్వాడిలా దౌర్జన్యానికి వ్యతిరేకంగా స్థానికులు బంద్కు సహకరించాలని అన్నారు.