పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం రాజుపాలెం మండలం అనుపాలెం గ్రామం వద్ద రైల్వే అండర్ బ్రిడ్జి పైన ఆర్టీసీ బస్సు లారీ ఢీకొన్న సంఘటన నేపథ్యంలో ప్రమాద బాధితులు ఆదివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో మీడియా తో మాట్లాడటం జరిగింది. డ్రైవర్ ఫోన్ మాట్లాడుతుండగా ఎదురుగా ఉన్న లారీని చూసుకోకుండా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లుగా వారు పేర్కొన్నారు. చాలామందికి తలకు కాళ్లకు బలమైన గాయాలు కావడం జరిగింది. ఈ సందర్భంగా ప్రమాద బాధితులు ఓ ప్రైవేట్ హాస్పిటల్ కన్నీరు ముందు అవుతున్నారు.