ఆదోనిలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న సౌమ్యందాస్. బుధవారం ఆదోని రైల్వే హెడ్ కానిస్టేబుల్ శివరాం తెలిపారు. వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోని మెగాసర్, హులీ ప్రాంతానికి చెందిన సౌమ్యం దాస్ s/o రామకృష్ణ దాస్. ఆదోనిలోని కుప్పగల రైల్వే స్టేషన్ పరిధిలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న తెల్లవారుజామున జరిగింది అన్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న రైల్వే పోలీసులు..