కాకినాడజిల్లా తుని పట్టణ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఎలకలు కరిచేస్తున్నాయంటూ రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..చీకటి పడితే మంచాల పైనుంచి దాటడమే కాదు గత రాత్రి ఒక పేషెంట్ ను గాయాలు పాలు చేసాయి. అంతేకాకుండా వాష్రూమ్స్ కి వెళ్ళామా వాటి హడావుడి అంతా అంతా కాదు గోతులమయం చేసేసాయి అంటూ ఆసుపత్రికి వచ్చిన రోగులు ప్రత్యేకంగా మంగళవారంసాయంత్రం పేర్కొన్నారు చూద్దాం వీడియోలో