యాదాద్రి భువనగిరి జిల్లా: ఇందిరమ్మ ఇల్లు బిల్లులు రాలేదని ఇట్ల రాజు అనే వ్యక్తి సూసైడ్ అటెంప్ట్ చేసిన సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగింది. ఈ సందర్భంగా శనివారం తెలిసిన వివరాల ప్రకారం అధికారులు ఇల్లు మంజూరు అయిందని చెప్తే పని ప్రారంభించ ,ఓ విద్యుత్ డబ్బులు అప్పు చేసి భార్య నగలు తాకట్టు పెట్టి ఇల్లు కట్టారు. తీరా బిల్లు కోసం ఇల్లు మంజూరు కాలేదని అధికారులు చెబుతున్నారని ,ఆత్మహత్య దిక్కు అనే ఆవేదనను ఆయన వ్యక్తం చేశారు అంతకుముందు గోడకు తలబాదుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.