జగ్గంపేటలో ప్రధాన రహదారులపై గురువారం ర్రాతిళ్లు ఆవులు తిష్ట వేస్తున్నాయి. ఒకటి రెండు కాదు ఏకంగా 10 15 సంఖ్యలు రోడ్డుపై అడ్డంగా పడుకుంటుండటంతో వాహన చోదకులు, పాదచారులు ఇబ్బందులు పడుతున్నారు.అయితే రాత్రి వేళ వాహనదారులు, చిరు వ్యాపారాలు పనులు ముగించుకుని హడావిడిగా ఇంటికి వెళ్లే సమయంలో, అదే విధంగా ఫ్యాక్టరీల నుంచి వచ్చే బస్సులుకు, భారీ వాహనాలకు కూడా ప్రతిరోజు ఈ సమస్య వేధిస్తుంది