దారులు మండలంలో శనివారం భారీ వర్షం కురిసింది దీంతో వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి చింతకుంట గ్రామానికి వెళ్లే రహదారిలో రోడ్డుపై వర్షం నీరు ఉదృతంగా ప్రవహించడంతో ఆ గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి ఇప్పటికే సంబంధిత అధికారులు ఉద్దీతంగా ప్రవహించే రోడ్లను దాటరాదని అధికారులు సూచించారు