Download Now Banner

This browser does not support the video element.

సులభం పంచాయతీలో ప్రబలిన చర్మవ్యాధులు.. వ్యాధుల బారిన పడ్డ చిన్నారులు

Paderu, Alluri Sitharama Raju | Aug 31, 2025
అల్లూరి జిల్లా జిమాడుగుల మండలం సోలభం పంచాయతీ అప్పల మామిడి గ్రామంలో చర్మవ్యాధులు ప్రబలియాయి. గ్రామంలో కొద్దిరోజుల నుండి చిన్నారులకు చర్మవ్యాధులు వస్తున్నాయని గ్రామానికి చెందిన సురేష్ అనే యువకుడు ఆదివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో మీడియాకు వివరించారు. గ్రామంలో ఉన్న చిన్నారులు పలు రకాల చర్మవ్యాధులతో బాధపడుతున్నారని సంబంధిత శాఖల అధికారులు స్పందించి గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేయాలంటూ వారు కోరారు.
Read More News
T & CPrivacy PolicyContact Us