Download Now Banner

This browser does not support the video element.

గోపాల్‌పేట: మాజీ సర్పంచ్ గుండ్రాతి గణేష్ గౌడ్ ఆరోపణలలో నిజం లేదు తాడిపర్తి ఎంపీటీసీ రాము

Gopalpeta, Wanaparthy | Apr 20, 2024
వనపర్తి జిల్లా గోపాల్పేట్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గుండ్రాతి గణేష్ గౌడ్ ఆరోపణలు నిజం కావని తాడిపర్తి ఎంపీటీసీ రాము అన్నారు. తాడిపర్తి ఎంపీటీసీ రాము శనివారం మధ్యాహ్నం 3 గంటలకు తన నివాసంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ రాము మాట్లాడుతూ గుండ్రాతి గణేష్ గౌడ్ ఆరోపిస్తున్నట్లు తనపై నమోదైన కేసులకు బిఆర్ఎస్ నాయకులకు, మాజీ మంత్రి నిరంజన్ రెడ్డికి మాకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు. అతనిపై నమోదైన కేసులలో డ్రగ్స్ కు సంబంధించిన కేసు ఈ రాష్ట్రానికే సంబంధం లేదని ఇతర రాష్ట్రాల వారు అతనిపై నమోదు చేశారని ఆ కేసు అతనిపై నమోదు కావడం లో మా పాత్ర ఎలా ఉంటుందని ప్రశ్నించారు
Read More News
T & CPrivacy PolicyContact Us