కోడూరు పట్టణంలోని చిట్వేర్ రోడ్ లో నివసిస్తున్న వృద్ధురాలు కే లక్ష్మీనరసింహ ఆదివారం బైనపల్లి చెరువు కట్ట వద్ద ఒక ప్రైవేట్ పాఠశాల సమీపంలో వాకింగ్ చేస్తూ ఉండగా గుర్తు తెలియని వ్యక్తి మోటర్ బైక్ పై వచ్చి ఆమెపై దాడి చేసి 33 గ్రాముల బంగారు గొలుసులను దొంగలించి పారిపోయాడు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.