Download Now Banner

This browser does not support the video element.

పూతలపట్టు: బంగారు పాల్యం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీటీసీల గౌరవ వేతనాల సమస్యపై సీఈఓ డిపిఓ తో భేటీ అయిన వైసీపీ నాయకులు

Puthalapattu, Chittoor | Sep 6, 2025
బంగారుపాళ్యం మండల పరిషత్ కార్యాలయంలో చిత్తూరు జిల్లా సిఈఓ రవికుమార్ నాయుడు, డిపిఓ సుధాకర్ రావును వైసిపి నాయకులు మండల కన్వీనర్ పాలేరు రామచంద్రారెడ్డి వైస్ ఎంపీపీ శిరీష్ రెడ్డి కలిసారు. ఈ సర్వంగా ఎంపీటీసీల గౌరవ వేతన సమస్యలపై చర్చించి వారు గత నాలుగు ఏళ్లలో కేవలం 11 నెలలే అని తెలియజేశారు. సమస్యను పరిష్కరించాలని దృష్టికి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో మాజీ కృప కార్పొరేషన్ డైరెక్టర్ అమర్నాథ్ మండల హేమచంద్ర తదితరులు పాల్గొన్నారు
Read More News
T & CPrivacy PolicyContact Us