ప్రభుత్వ సంక్షేమ పాఠశాలల్లో గుణాత్మక విద్యా ప్రమాణాలు, నాణ్యమైన మెనూ, విద్యార్థినీ విద్యార్థులకు సౌకర్యవంతమైన వసతి కలెక్టర్. ప్రజలందరూ వ్యక్తిగత శారీరక పరిసరాల పరిశుభ్రత పై దృష్టి సారించాలి గ్యాస్ లీకేజీ ప్రమాదాల బారిన పడకుండా ప్రజలకు అవగాహన అవసరమని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. శుక్రవారం కౌడిపల్లి మండలంలో పర్యటించిన సందర్బంగా అధికారులకుపలు సూచనలు చేశారు.