ప్రముఖ కమ్యూనిస్టు నేత సీతారామయ్య చూరి మొదటి వర్ధంతి సందర్భంగా కాకినాడలో మెగా రక్తదాన నిర్వహించారు. గురువారం కాకినాడ సుందరయ్య భవనంలో సిపిఎం ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరానికి వందలాది మంది పాల్గొని రక్త దానం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మహనీయుడు సీతారం ఏచూరి వర్ధంతిని పరిష్కరించుకొని పలు కార్యక్రమాలు చేపడుతున్నట్లు వెల్లడించారు.