ఇల్లందకుంట: మండలంలోని మల్యాల గ్రామానికి చెందిన చెందగల్ల రాజు అనే వ్యక్తి మంగళవారం సాయంత్రం గ్రామ శివారులోని పొలం వద్దకు వెళ్లి వస్తానని ఇంట్లో నుండి వెళ్లి రాత్రి అయిన ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు రాత్రి నుండి వెతుకుతుండగా బుధవారం సాయంత్ర కనగర్తి నుండి మల్యాల చెరువులోకి వచ్చే కాలువలో నీటిలో చనిపోయి ఉండగా అదే గ్రామానికి చెందిన మేకల రవి అని వ్యక్తి కుటుంబ సభ్యులు చెప్పడంతో వెళ్లి చూడగా రాజు అని కుటుంబ సభ్యులు గుర్తించారు మృతుని భార్య చెందగల కవిత బుధవారం సాయంత్రం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్ల Si క్రాంతికుమార్ తెలిపారు.