Download Now Banner

This browser does not support the video element.

కావురు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో చిలకలూరిపేటకు చెందిన వస్త్ర వ్యాపరి మృతి

India | Aug 28, 2025
కావూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో చిలకలూరిపేటకు చెందిన వ్యక్తి భాస్కర్ (45) దుర్మరణం చెందారు. గురువారం నరసరావుపేటకు వెళ్తుండగా ఆయన బైక్ను మరో రెండు బైక్లు, ఓ వాహనం ఢీకొన్నాయి. తీవ్రంగా గాయపడిన భాస్కర్ను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు.పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.భాస్కర్ చిలకలూరిపేటలో ఓ రెడీమేడ్ వస్త్రం దుకాణం నిర్వహిస్తుంటాడాని సమాచారం
Read More News
T & CPrivacy PolicyContact Us