కాకినాడ జిల్లాలో వినాయక చవితి హడావిడి మొదలైంది రేపు బుధవారం చవితి కావడంతో ముందు రోజు కొనుగోలుదారులు ప్రజలు పూజ సామాగ్రి వినాయకుడి ప్రతిమల కోసం ఎగబడతారు అయితే మంగళవారం ఉదయం నుంచి ఏకతాటిగా వర్షం పడుతుండటంతో కొనుగోలుదారులు లేకపోవడంతో షాపులన్నీ వెలవెలబోతున్నాయి మరోపక్క వర్షము సాయంత్రం వరకు తగ్గితే కొనుగోలుదారులు వస్తారని వ్యాపారస్తులు ఆశగా ఎదురుచూస్తున్నారు.