Download Now Banner

This browser does not support the video element.

ఆళ్లగడ్డలో మద్యం సేవించి రోడ్డుపై యువకుడు వీరంగం

Allagadda, Nandyal | Jun 6, 2025
ఆళ్లగడ్డ పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయం సమీపంలో రోడ్డుపై శుక్రవారం మద్యం సేవించి ఒక యువకుడు వీరంగం సృష్టించాడు. సదరు యువకుడు మద్యం సేవించి బస్సుకు అడ్డం రావడంతో ఆర్టీసీ బస్సు తనను డ్రైవర్ దూషించాడని ఆ యువకుడు బస్సు చక్రాల కింద పడుకొని నిరసన తెలిపాడు. దీనితో బస్సు ప్రయాణికులు, స్థానికులు తీవ్ర ఆందోళన చెందారు. అటుగా వెళుతున్న రూరల్ సీఐ మురళీధర్ రెడ్డి ఆ యువకుడిని మందలించి ఆటో ఎక్కించి పంపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us