యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలోని వీధి కుక్కల బెడద ఎక్కువ అయింది ముఖ్యంగా ఉదయం పాఠశాలలు కళాశాలలకు వెళ్లే విద్యార్థులు వాటి స్థైర్య వ్యవహారంతో భయపడుతున్నారు ఈ సందర్భంగా శనివారం పలువురు తెలిపిన వివరాల ప్రకారం ఇంటి నుంచి బయటకు వస్తే చాలు ఎక్కడ దాడి చేస్తారు అన్న ప్రజలు ఆందోళన చెందుతున్నారు వీధి కుక్కల బెడదను నివారించడానికి అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు పలువురు తెలిపారు