జిల్లా ఎస్పీ శ్రీ వి.ఎన్ మణికంఠ చందోలు, ఆదేశాల మేరకు చిత్తూరు సబ్ డివిజన్ డి.ఎస్పీ శ్రీ టి.సాయినాథ్ ఆద్వర్యంలో చిత్తూరు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కె. లక్ష్మీనారాయణ శుక్రవారం వాహనలు తనిఖీ చేస్తున్న సమయంలో మద్యం సేవించి వాహనాలు నడుపుతూ 21 మంది పట్టుబడ్డారు. వీరిని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ కోర్టులో శనివారం ఉదయం ప్రవేశపెట్టగా జడ్జ్ కుమారి ఉమా దేవి వాహనదారులకు 21 మందికి ఒక్కొక్కరికి 10 వేల రూపాయలు చొప్పున మొత్తం 2,10,000/- రూ.లు జరిమానా విధించారు ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ రోడ్డు భద్రత నియమాలను పాటించడం ప్రతి ఒక్క