యాదాద్రి భువనగిరి పట్టణంలోని మంగళవారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ కమిషనర్ రామలింగం బుధవారం తెలిపారు. వీధి స్తంభాలకు దూరంగా ఉండాలని అలాంటి ఇబ్బందులను టోల్ ఫ్రీ నెంబర్ 82478 20991,93987 18044 లకు సంప్రదించాలని సూచించారు. సంప్రదించిన వెంటనే పురపాలక సిబ్బంది సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నన్నారు.