కుప్పం ఏఎంసీ నూతన కమిటీ గురువారం ప్రమాణస్వీకారం చేసింది చైర్మన్గా జీఎం రాజు వైస్ చైర్మన్ గా ప్రియా శరవణ తోపాటు 13 మంది కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఏఎంసీ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం కార్యక్రమం ఆర్టిసి బస్టాండ్ కోడెల్లో ఎన్టీఆర్ విగ్రహం వద్ద నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శ్రీకాంత్ ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నంతో పాటు టిడిపి శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు