ఓ మహిళ పురుగుల మందు తాగి కలెక్టరేట్లోని ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చింది అక్కడే స్పృహ తప్పి పడిపోయింది అధికారులు వెంటనే ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు కాగా యాదవ కాలనీలో ఉంటున్న మహిళ కుటుంబ సభ్యులపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో ఆవేదన చెంది ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు సమాచారం.