మరిపెడ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ సమీపంలో రెండు లారీలు ఒకదానితో ఒకటి ఢీకొన్నాయి. ఈ ఘోర ప్రమాదంలో ఒక లారీ డ్రైవర్ వాహనంలోనే ఇరుక్కుపోయి తీవ్ర ప్రాణాపాయ పరిస్థితిలో చిక్కుకున్నాడు.అక్కడి ప్రజలు భయాందోళనలకు గురవుతుండగా,విషయం తెలిసిన వెంటనే రాష్ట్ర డిప్యూటీ స్పీకర్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్రనాయక్ గారు తక్షణం సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదంలో ఉన్న వారికి ధైర్యం చెప్పి, స్వయంగ డ్రైవర్‌ను సురక్షితంగా బయటకు తీయడానికి క్రషిచేసారు