మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం సమీపంలోని ఎన్టిటిపిఎస్ నుండి వచ్చే బూడిద రవాణా సౌకర్యాన్ని తమకే కేటాయించాలని ప్రైవేట్ టెండర్ల విధానాన్ని రద్దు చేయాలని లారీ ఓనర్స్ అసోసియేషన్ నేతలు డిమాండ్ చేశారు గురువారం సాయంత్రం ఐదు గంటల సమయంలో ఇబ్రహీంపట్నంలో లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించిన అనంతరం మీడియాతో మాట్లాడారు.