తిమ్మంపల్లి గ్రామానికి కేతిరెడ్డి పెద్దారెడ్డిని మాజీ ఎమ్మెల్యే ను పోలీసులు తిమ్మంపల్లి గ్రామానికి తీసుకొచ్చారు. ఆదివారం ఉదయం తొమ్మిది గంటల 20 నిమిషాల సమయంలో తాడిపత్రి పట్టణం నుండి కేతేరెడ్డి పెద్దారెడ్డి మాజీ ఎమ్మెల్యే తిమ్మంపల్లి గ్రామానికి తీసుకొచ్చారు. ఎలాంటి అవాంఛను సంఘటన జరగకుండా పోలీసులు గ్రామం లోని గట్టి బందోబస్తు నిర్వహించారు.