పెందుర్తి నియోజవర్గం 93, 94, 97 వార్డులో 14 కోట్ల రూపాయల జీవీఎంసీ నిధుల తో సి సి రోడ్లకు కాలువలు పలు అభివృద్ధి కార్యక్రమాలకు పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు, మేయర్ పీలా శ్రీనివాసరావు శంకుస్థాపన చేశారు.. కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు..ఒక్క పెందుర్తిలో సుమారుగా 100 కోట్లతో నిధులు మంజూరు అయ్యాయాంటే ప్రభుత్వ చిత్తశుద్ధి తెలుస్తోంది.. అనంతరం మేయర్ పీలా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఈమధ్య జి వి ఎమ్ సి కౌన్సిల్ లో జరిగిన సమావేశంలో ఒక్క అభివృద్ధి కార్యక్రమాలకే 75 కోట్లు కేటాయించడం జరిగిందన్నారు.