నేత్రదానం చేయండి మరో ఇద్దరికి చూపు ప్రసాదించండి అంటూ ప్రజల్లో అవగాహన కల్పిస్తూ తునిలో పెద్ద ఎత్తున వైద్య బృందం విద్యార్థులు స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు సోమవారం ర్యాలీ నిర్వహించారు. ఈరోజు మనం జీవించ లేకపోయినా మనకళ్ళు మరో ఇద్దరికి జీవితాన్ని ఇస్తాయి అన్న విషయాన్ని ప్రజలందరూ గ్రహించాలని ప్రముఖ న్యూరో స్పెషలిస్ట్ డాక్టర్ గురు ప్రసాద్ తెలిపారు. సోమవారం ప్రజలకు ఈ విషయంపై అవగాహన కల్పించేందుకు ర్యాలీ నిర్వహించినట్లుగా ఆయన తెలిపారు