వికారాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో వినాయక చవితి పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన మట్టి వినాయక విగ్రహానికి ప్రత్యేక పూజా కార్యక్రమాలను జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అసిస్టెంట్ కలెక్టర్ హర్ష చౌదరిల్లు నిర్వహించారు ఈ పూజా కార్యక్రమంలో కలెక్టరేట్ కార్యాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు