నెల్లూరు: మ్యాట్రిమోనిలో పరిచయం.. రూ.14.50 లక్షలతో బురిడీ కలిగిరి ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తికి ఓ మ్యాట్రిమోని ప్రొఫైల్లో కీర్తి రెడ్డి అనే మహిళ పరిచయం అయ్యింది. దీంతో ఆమె క్రిప్టో కరెన్సీలో ట్రేడింగ్ చేస్తే అధిక లాభాలు పొందవచ్చని ఆశ చూపి నమ్మించి రూ.14.50 లక్షల నగదు పెట్టుబడి పెట్టించింది. ఆ వ్యక్తికి ఎటువంటి ఆదాయం రాకపోవడంతో నకిలీ పోర్టల్ అని తెలుసుకొని