చెక్ డ్యామ్ ను ప్రారంభించిన జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం.రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని నారాయణపూర్ గ్రామ శివారులో గల చెక్ డ్యామ్ కు శుక్రవారం జిల్లా వ్యవసాయ అధికారి అబ్జల్ బేగం ప్రారంభోత్సవం చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ చెక్ డ్యామ్ ను 5 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించడం జరిగిందన్నారుఇలాంటి చిన్న చిన్న చెక్ డ్యాముల మూలంగా భూగర్భ జలాలు పెరుగుతాయని రైతులకు ఉపయోగకరమన్నారు ఈ నీటి ద్వారా రైతుల బోర్లలో నీరు పెరుగుతుందని భూమి కూడా కోతకు గురికాకుండా ఆపడం జరుగుతుందన్నారు జాతీయ ఉపాధి హామీ పథకం కింద కూలీలకు ఉపాధి కల్పించడం ద్వారా ఎంతోమంది జీవ