వికారాబాద్ జిల్లా పరిధిలోని దారుర్ పరిగి మండల పరిధిలోని వికారాబాద్ మండల పరిధిలోని పలు గ్రామాలలో ఆదివారం 5వ రోజు విశేష పూజల అనంతరం భక్తిశ్రద్ధలతో గణేష్ నిమజ్జన ఉత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. చిన్నారులు యువత భక్తులు భజన పాటలతో, స్వామివారిని పూజించి ఐదు రోజులపాటు భక్తులతో పూజించి ఇక సెలవు పోయిరావయ్య అంటూ నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించారు.