సూపర్ సిక్స్ సూపర్ హిట్ అంటూ రెండు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు కలిసి సంయుక్తంగా కార్యక్రమం తొండంగి ప్రాంతంలో నిర్వహించారు...బస్సును సర్వాంగ సుందరంగా అలంకరించి మహిళల ఉచిత బస్సు సూపర్ హిట్ అంటూ ఇద్దరే ఎమ్మెల్యేలు పేర్కొన్నారు..ప్రధానంగా ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ తుని ఎమ్మెల్యే యనమల దివ్య కలిసి రాష్ట్రం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు