ప్రముఖ పుణ్యక్షేత్రం చిత్తూరు జిల్లాలోని కాణిపాకంలో వెలిసిన స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానంలో బుధవారం ఉదయం నుండి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్న పద్యంలో విద్యుత్ దీపాలతో అంగరంగ వైభవంగా అలంకరించారు వినేపద్యంలో మంత్రి ఆనం పట్టువసాలు సమర్పించనున్నారు. ఆలయ అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తులకు ప్రత్యేక క్యూలైన్లు సెలవు పందిళ్లు ఏర్పాటు చేశారు.