Download Now Banner

This browser does not support the video element.

ఆత్మకూరు: ఆత్మకూరు పట్టణ కేంద్రంలో మూత్రశాలలు ఏర్పాటు చేయాలి మున్సిపల్ కమిషనర్ కు వినతిపత్రం

Atmakur, Wanaparthy | Apr 19, 2024
వనపర్తి జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో బాత్రూంలు మూత్రశాలలు నిర్మించాలంటూ శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటలకు ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం అందజేసిన ఆత్మకూరు పట్టణవాసులు ఈ సందర్భంగా ఆత్మకూరు పట్టణవాసులు మాట్లాడుతూ పట్టణ కేంద్రంలో నాలుగు దిక్కులలో బాత్రూంలు ఏర్పాటు చేయాలని ఆత్మకూరు పట్టణానికి చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నీ వ్యాపార నిమిత్తం వస్తుంటారని మహిళలు మూత్రశాలలు లేక చాలా అవస్థలు పడుతున్నారని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో రాబర్ట్ శ్రీహరి మేష సిఎస్ శెట్టి లింగన్న బాలరాజు తదితరులు పాల్గొన్నారు
Read More News
T & CPrivacy PolicyContact Us