వినాయక చవితి సందర్భంగా టెక్కలి మెట్ట వీధికి చెందిన సూక్ష్మ కళాకారులు సింహాద్రి రాజు మరోసారి తన ప్రతిభను చాటుకున్నారు.. అదే వీధిలో ఏర్పాటు చేసిన వినాయకుడిని పోలేలా గణపయ్య ప్రతిమను శుద్ధ మొక్కపై చెక్కి ఆకట్టుకున్నారు.. ఆంజనేయ స్వామి రూపంలో గణేశుడిని రూపుదిద్ధారు. కళాకారునికి స్థానికులు బుధవారం సాయంత్రం ప్రశంసలు తెలిపారు..