అమలాపురం కలెక్టరేట్ గోదావరి భవన్ నందు జిల్లా స్థాయి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. లెక్టర్ మాట్లాడుతూ కార్యక్రమంలో మొత్తం 200 అర్జీలు స్వీకరించడం జరిగిందన్నారు. ప్రజా సమస్య పరిష్కారంలో స్పష్టత తప్పని సరని ఆర్జీలు పునరావృతమైతే జిల్లా అధికారులు భాధ్యత వహించాల్సి వస్తుందని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.