మంగళవారం రోజున పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోని తిలక్ నగర్ కాలనీలో గణేష్ మండపం వద్ద కుంకుమ పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కుంకుమ పూజ కార్యక్రమాన్ని నిర్వహించమని అర్చకులు తెలిపారు గణేష్ మహరాజ్ వద్ద చేసే కుంకుమ పూజతో ఆయురారోగ్యాలు సిరిసంపదలతో పాటు ఐదోతనం దృఢంగా ఉంటుందని అర్చకులు తెలిపారు