ఈ రోజు పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న రౌడీ షీటర్లకు, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కె.వి. సతీష్ కుమార్ కౌన్సిలింగ్ నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రౌడీషీటర్లు తమ ప్రవర్తనలో మార్పు తీసుకొని సమాజంలో మంచి పౌరులుగా ఉండాలని వారి నడవడి వారి కుటుంబాల భవిష్యత్తుపై కూడా ప్రభావం చూపుతుందని చెప్పారు సమాజంలో శాంతి భద్ర తలకు భంగం కలగకుండా మంచిగా ప్రవర్తించే రౌడీషీటర్ల పేర్లు పరిశీలించి వారి షీట్లు తొలగించడానికి ప్రతిపాదనలు పంపిస్తామన్నారు మార్పు రాని పక్షంలో చట్టపరమైన కఠిన చర్యలు చేపడతామని హెచ్చరించారు.