కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని రెయిన్బో అపార్ట్మెంట్లో పేకాట ఆడుతున్న 9 మంది ఈ వ్యక్తులను ఆదివారం బాలానగర్ ఎస్.ఓ.టి పోలీసులు వారు చేశారు నగదును స్వాధీనం చేసుకొని కూకట్పల్లి పోలీసులకు అప్పచెప్పారు కేసు నమోదు చేసిన కూకట్పల్లి పోలీసులు దర్యాప్తు నిర్వహిస్తున్నారు