Download Now Banner

This browser does not support the video element.

వల్లూరు పంచాయతీలో సచివాలయ ఉద్యోగులపై వైసీపీ నేతలు దురుసు ప్రవర్తన వైరల్ అయిన వీడియో

Prathipadu, Kakinada | Sep 10, 2025
కాకినాడ జిల్లా వల్లూరు పంచాయతీలో సచివాలయ ఉద్యోగులపై వైసీపీ నేతలు దురుసుగా ప్రవర్తించారంటూ ఉద్యోగులు పేర్కొన్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆ వీడియో వైరల్ గా మారింది అయితే వైసిపి నేత భూమిలో చెత్త వేయడంతో ఈ పరిస్థితి దాపరిచిందంటూ పలువురు పేర్కొంటున్నారు
Read More News
T & CPrivacy PolicyContact Us