Download Now Banner

This browser does not support the video element.

ఎస్.కోటలో దారుణ ఘటన: నడిచి వెళుతున్న వ్యక్తిపై మోటార్ బైక్ పై వచ్చిన గుర్తుతెలియని ముగ్గురు వ్యక్తులు కత్తితో దాడి

Vizianagaram Urban, Vizianagaram | Sep 12, 2025
ఎస్ కోట పట్టణంలో శనివారం తెరవడానికి రోడ్డుపై నడిచి వెళుతున్న వెన్నెల రాజేష్ అనే వ్యక్తిపై మోటార్ బైక్ పై వచ్చిన గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు కత్తితో దాడి చేశారు. ఈ ఘటనలు దాడి చేసిన ముగ్గురు వ్యక్తుల నుంచి తప్పించుకున్న రాజేష్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఘటనపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు క్షతగాత్రుడు రాజేష్ స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
Read More News
T & CPrivacy PolicyContact Us