విద్యను వ్యాపారం చేయకూడని ఉద్దేశంతో కొనసాగుతున్న ఏకలవ్య ఫౌండేషన్కు ఎప్పుడు తమ వంతు సహకారం ఉంటుందని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు ఆదివారం తాండూర్ మండలం జీనుగుర్తి గ్రామంలో ఏకలవ్య గ్రామీణ వికాస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సందీప్ అని గురుకులం ఆవరణలో హాస్టల్ భవన బ్రహ్మోత్సవ కార్యక్రమంలో కేంద్రమంత్రి తాండూర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కలిసి ప్రారంభించారు మారుమూల ప్రాంతమైన జంగిర్తి గ్రామంలో ఏకల గ్రామం వికాస్ ఫౌండేషన్ ద్వారా చేసిన సేవలు కాంతి అభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతుంది అన్నారు