నెల్లూరు అద్దె కట్టలేదని షాపు సీజ్ నెల్లూరు కార్పొరేషన్కు సుబేదార్ పేట ప్రాంతంలో ఓ షాపింగ్ కాంప్లెక్స్ ఉంది. అందులోని షాపు నెం.10 నిర్వాహకులు రూ.17,84,754 అద్దె బకాయిలు ఉన్నారు. నిర్వాహకులు బాడుగ చెల్లించకుండా ఉండటంతో ఇదివరకే చాలాసార్లు నోటీసులు జారీ చేశారు. ఎంతకీ సంబంధిత షాపు నిర్వాహకులు స్పందించ లేదు. దీంతో అధికారులు శుక్రవారం చర్యలకు ఉపక్రమించారు. షాపు