Download Now Banner

This browser does not support the video element.

అలంపూర్: వడ్డేపల్లి మున్సిపాలిటీ కేంద్రంలోని సమస్యలను పరిష్కరించాలి- బిజెపి మండల అధ్యక్షులు నాగరాజు

Alampur, Jogulamba | Aug 28, 2025
వడ్డేపల్లి మున్సిపాలిటీ కేంద్రంలోని సరైన డ్రైనేజీ నిర్మాణం, రహదారులు మరమత్తులు లేకపోవడంతో స్థానికులు ఇబ్బందులకు గురవుతున్న సంబంధిత అధికారులు ప్రజాప్రతినిధులు పట్టించుకోవడంలేదని భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు బోయ నాగరాజు మండిపడ్డారు. ఈ సందర్భంగా వారు మున్సిపాలిటీలో తక్షణమే సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us