కొర్రపాడు గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ఉండవల్లి శ్రీదేవి. గురువారం మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషాల సమయంలో పాఠశాలన ఆకస్మిక తనకి చేసి విద్యార్థులకు నాణ్యమైన భోజన అందించాలని సూచించారు. విద్యార్థుల సమస్యలు తెలుసుకున్నారు. విద్యార్థులు సమస్యల పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.