యూరియా బస్తాల కోసం రైతులు అరిగోస పడుతున్నారు. ఎండకు వానకు క్యూలైన్లో నిలబడి యూరియా బస్తాల కోసం పడిగాపులు కాస్తున్నారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం అన్నారం గ్రామంలోని మానకొండూరు రైతు ఉత్పత్తి కేంద్రం వద్ద ూరియా బస్తాల కోసం రైతులు గంటల తరబడి వేచి చూశారు. యూరియా బస్తాల కోసం క్యూ లైన్ లో నిలబడి ఉన్న రైతుల వద్ద నుండి ఆధార్ కార్డు, పాస్ బుక్కు జిరాక్స్ కాపీలు కూడా తీసుకున్నారు. యూరియా బస్తాల లోడు వచ్చిన వెంటనే సభ్యత్వం ఉన్నవారికి మాత్రమే ఒక యూరియా బస్తాను ఇస్తామని చెప్పడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సభ్యత్వం ఉన్నవారికి మాత్రమే సూర్య ఇస్తామని చెప్తే గంటల తరబడి క్యూ ల